మోకాళ్ళ నొప్పులు, వాపులు
చారెడు బియ్యం నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఆ బియ్యంను తీసేసి ఆ బియ్యం నీళ్ళతో ఉమ్మెత్తకు మెత్తగా నూరి పడుకోబోయేటపుడు మోకాలికి పట్టించాలి.
చారెడు బియ్యం నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఆ బియ్యంను తీసేసి ఆ బియ్యం నీళ్ళతో ఉమ్మెత్తకు మెత్తగా నూరి పడుకోబోయేటపుడు మోకాలికి పట్టించాలి.





ఇంగువ, వాము, జీలకర్ర, సొంఠి, మిరియాలు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకొని పొడిచేసుకోవాలి.
ఇంగువను మాత్రం పొంగించి పొడిచేసుకోవాలి.తగుమాత్రంగా సాంబారు, చారు, పప్పు, ఇగురుకూరల్లో వేసుకోవాలి
పసుపుకొమ్ములు - 100 గ్రా
గోధుమలు పాతవి, నాటువి - 100 గ్రా
పసుపుకొమ్ములను ముక్కలుగా చేసి, వాటితో గోధుమలను కలిపి మట్టి మూకుడు లేదా ఇనుప బాణిలిలో వేసి వేయించి, పొడి చెయ్యాలి.బోజనానికి ముందు అరకప్పు గోరువెచ్చని నీళ్ళతో చెంచాపొడిని కలిపి తాగాలి
Labels: అధిక చెమట | at 12:36 PM
కరక్కాయ బెరడు (అంటే కరక్కాయల్లో గింజలు తీసేసి పైన ఉండే బెరడు) నీటిలో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకోని ఒళ్ళంతా రాసుకొని, అది ఆరిపోయాక సున్నిపిండితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 40 రోజులు చేయాలి.(జి-తెలుగు ఏల్చూరి గారి ‘సౌందర్యవేదం’ నుండి సేకరించినది.)